Tollywood news in telugu

పవన్- రానా మల్టీస్టారర్ చిత్రానికి మెగాస్టార్ సినిమా టైటిల్?

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన
“అయ్యప్పనుమ్ కోషియమ్” చిత్రన్ని తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోతున్నట్లు తెలిసింది. అలాగే ఈ చిత్రంలో దగ్గుబాటి రానా కూడా నటించబోతున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న మల్టీ స్టారర్ చిత్రం కాబట్టి ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

తాజాగా ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి మోహన్, బాబు కలిసి నటించిన ‘బిల్లా రంగా’ అనే టైటిల్ని పెడదామని చిత్రబృందం చర్చిస్తున్నట్లు తెలిసింది. చిరంజీవి మోహన్ బాబు నటించిన బిల్లా రంగా సినిమా ఘన విజయం సాధించింది. ఇంకా ఈ టైటిల్ ను పవన్ కళ్యాణ్ కూడా సూచించినట్టు తెలుస్తోంది. కానీ ఈ టైటిల్ నే ఖరారు చేస్తారో లేదో అన్ని ముందుముందు చూడాలి…

Read  mimi 2021 - సినిమా :- మిమి (2021)
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button