Political News

పవన్ కి షాకులిస్తున్న రాపాక

పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఒకటి గెలిచాడు, ఆ ఒక్కటి ఆయన గెలవలేదు ఆయన ఎం ఎల్ ఏ రాపాక రాజోలు నుంచి గెలిచాడు , ఇక నిజంగానే తన ఎం ఎల్ ఏ గెలిచినా అది తనవాడు కాదనేది కాదనలేని నగ్న సత్యం .

ఇక విషయంలో వెళ్లి చూస్తే తన ఎం ఎల్ ఏ , ముందునుండి వై సి పి కి భజన చేస్తున్నాడని అనుమానపడ్డారు , ఆ తర్వాత కంఫర్మ్ చేసుకున్నారు , ఇక ఆ తర్వాత వై సి పి వాడే అని వదిలేశారు , ఇక తాను కుడా అలాగే నడుచుకుంటూ వాళ్ళ అనుమానాలు నిజాలు గా మారుస్తూనే షాకులిస్తూ వస్తున్నాడు .

ఇక రీసెంట్ గా వైసీపీ కార్య కర్తలతో ర్యాలీ లో పాల్గొన్నారు , ఒక జెండా ఆఫీసియల్ గా లేదు కానీ మనోడు పూర్తిగా వై సి పి వాడే అనేది కాదనలేని సత్యం , కానీ ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీ వాళ్ళతో తిరిగి తమ అధినేత పరువును తియటమే అభిమానులకి మింగుడు పడటం లేదు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button