health tips in telugu
పరికడుపున హెల్తీ డ్రింక్స్ తాగుతున్నారా : అయితే మేము చెప్పేది మీరు తెలుసుకోవాల్సిందే :-
Health Tips to be Known :- అందరూ ఆరోగ్యంగా ఉండాలనే అనేకరగల ప్రయోగాలు చేస్తుంటారు. కొంతమంది హెల్తీ ఫుడ్స్, డైట్ పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని చూస్తే మరికొందరు ఆరోగ్యంగా ఉండాలని పరికడుపున రకరకాల పండ్ల జ్యూస్ చేసుకొని తాగుతారు. ఇలా పరకడుపున జ్యూస్ తాగడం వలన ఆరోగ్యం బాగుంటుంది.

కానీ పరికడుపున కొన్ని పండ్ల జ్యూస్ మాత్రం అస్సలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఆరోజు మీ జీవితంలో బ్యాడ్ డే గా మారుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు పరికడుపున ఎలాంటి పండ్ల జ్యూస్ తాగకుడదో తెలుసుకుందాం.
- పరికడుపున సిట్రస్ పండ్లు అంటే దానిమ్మ , నారింజ , ద్రాక్ష , ముఖ్యంగా నిమ్మరసం తో కుడి ఉన్న ఎటువంటి పండ్ల జ్యూస్ అయిన తాగినచో మీకు అసిడిటీ మరియు కడుపు సమస్యలు ఎక్కువగా వస్తాయి.
- దీనితో పాటు ఎప్పుడు కూడా పరికడుపున చలని నీళ్ళతో చేసిన జ్యూస్ అస్సలు తాగకూడదు. అలా తాగితే మీ శరీరంలో చర్మ సమస్యలు వస్తాయి. ఎపుడు కూడా ఎలాంటి జ్యూస్ అయిన గోరువెచ్చని నీటితోనే త్రాగాలి అదే శ్రేష్ఠం.
ఇలా పరికడుపున పై చెప్పబడిన డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు. తస్మాత్ జాగ్రత్త.