health tips in telugu
పచ్చి బాదం తింటున్నారా ! అయితే మీకు అనేక రోగాలు పొంచే ప్రమాదం ఉంది :-
Raw Almond Side Effects :- అవును మీరు విన్నది నిజమే సాధారణంగా ప్రజలు బాదం పప్పు ఎక్కువ తింటారు ఎందుకంటే ఇందులో అనెకరకమైన రోగ నిరోధక శక్తి ఉందని. బాదం పప్పులో మనకు విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్స్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కానీ పచ్చి బాదం పప్పులు తింటే మాత్రం ఆరోగ్యం సమస్యలు ఎక్కువగా వస్తాయి.

మామూలుగా రోజు మనం రెండు బాదం పప్పులు తినాలని ఇంట్లో ఎప్పుడూ చెప్తారు. కానీ కొంతమంది బాదం పప్పుని నానబెట్టి మరి తింటారు. ఇలా నానబెట్టిన బాదం పప్పులో అన్ని పోషకాలు దూరం అయిపోయి మనకు ఉత్త బాదం పప్పుల ఉండిపోతుంది. దీని వల్ల మనకు ఆరోగ్య శక్తి పక్కన పెడితే రోగలే ఎక్కువ వస్తాయి.
- పచ్చి బాదం తినడం వల్ల మనకు జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. దీనితో పాటు గుండె సమస్యలు , అసిడిటీ మన కడుపు ఎన్నడూ లేని విధంగా ఉబ్బుట వంటి సమస్యలు ఏర్పడుతాయి.
- ఇదిలా ఉండగా మైగ్రేన్ మరియు కిడ్నీ సమస్యలు ఉన్నవారు అస్సలు ఈ పచ్చి బాదం కి ఎంత దూరం ఉంటే అంతా మంచింది. మైగ్రేన్ మరియు కిడ్నీ సమస్యలు ఉన్నారు ఇవి అస్సలు తినకూడదు అని డాక్టర్లు సూచిస్తారు.
ఇలా పచ్చి బాదం వలని మనకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయని గ్రహించి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటారని కోరుతున్నాం.