Today Telugu News Updates

నోకియా 4G మొబైల్, అతి తక్కువ ధరలో

నోకియా నుంచి మరో రెండు నోకియా 4G మొబైల్ ,ఫీచర్ ఫోన్లు న్యూఢిల్లీ : నోకియా నుంచి మరో రెండు 4 జీ ఫీచర్ ఫోన్లు వచ్చేశాయి . నోకియా 8000 4 జి , నోకియా 6300 4 జి పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 210 ప్రాసెసర్ , 1,500 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీని ఉపయోగించారు .

నోకియా 4G మొబైల్, అతి తక్కువ ధరలో 8000 4 జిలో ఫ్లాలో కూడిన 2 మెగాపిక్సల్ రియర్ కెమెరా , నోకియా 6300 4 జిలో ఫ్లాష్ తో కూడిన వీజీఏ కెమెరాను ఏర్పాటు చేశారు . ఇక , డిస్ ప్లే విషయానికి వస్తే నోకియా 8000 4 జిలో 2.8 అంగుళాల క్యూవీజీఏ డిస్ ప్లే , నోకియా 6300 44 లో 24 క్యూవీజీఏ డిస్ ప్లే ఉంది . రెండు ఫోన్లకు డిస్ ప్లే కింద బటన్స్ ఉన్నాయి . నోకియా 8000 4 జి ధర భారత్ లో దాదాపు రూ . 6,900 కాగా , నోకియా 6300 4 జి ధర రూ . దాదాపు రూ . 4,300 వరకు ఉండొచ్చు .

నోకియా 8000 4 జి , నోకియా 6300 4 జి స్పెసిఫికేషన్లు , ఫీచర్లు రెండు ఫోన్లు కై ఓఎతో పనిచేస్తాయి . సిమ్ ( నానోంనానో ) స్లాట్లు , 4 జీబీ అంతర్గత మెమొరీ , 32 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు , నోకియా 8000 4 జిలో 512 ఎంబీ ర్యామ్ , రెండింటిలోనూ ఎస్ఎం రేడియో , ఎ – జీపీఎస్ కనెక్టివిటీ వంటివి ఉన్నాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button