Tollywood news in telugu
నువు అక్కడకి రమ్మంటే రావు… అంటూ… నవదీప్ అనసూయతో డబుల్ మీనింగ్ … అనసూయా రెస్పాండ్…

anchor anasuya అనసూయా యూత్ తో పాటు సెలబ్రిటీస్ కూడా చాలా ఇష్టపడతారు, దానికి కారణం అనసూయా అందం అలాగే అందరితో ఊరికనే కలిసిపోయే నైజం, దీన్ని కొందరు అడ్వాంటేజ్ గా తీసుకుంటారు.
ఈరోజు నవదీప్ అనసూయా లైవ్ చేస్తూ నేను హిమాలయాల ట్రిప్ ఎన్నో సార్లు వచ్చ… నువు అక్కడకి రమ్మంటే రావు అంటూ వాళ్ళ మద్యన బాండ్ బయట పెట్టాడు నవదీప్… దానికి అనసూయా అమ్మా… అంటూ నవ్వుతూ నోరు వెళ్ళబెట్టి ఇది లైవ్ నా అని అడిగింది, ఇక లైవ్ అనగానే డిగ్నిటీ గా మాట్లాడుకున్నారు.