Today Telugu News Updates
నీట్ ఫలితాల్లో మనోళ్లు టాప్

neet results : నీట్ ఫలితాల్లో మన తెలంగాణ యువత ర్యాంకులు సాధించింది. ఈ ఫలితాల్లో తుమ్మల స్మిత జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి తెలంగాణ కీర్తిని చాటింది.
స్మిత 720 మార్కులకు 715 మార్కులు తెచ్చుకొని తన సత్తా చాటింది. ఇలా మన రాష్ట్రానికి చెందిన 7 మంది విద్యార్థులు టాప్-50 ర్యాంకులలో ఉన్నారు. మన రాష్ట్రంలో 54,872 మంది విద్యార్థులు దరకాస్తు చేయగా, 50,392 మంది పరీక్షను రాసారు.
దేశంలోనే అల్ ఇండియా టాపర్ గా ఒడిశా కు చెందిన సోహెబ్ అఫ్తార్ 99. 99% మార్కులతో విజయకేతనం ఎగురవేశాడు.