health tips in telugu
నిద్రలో గురక పెడుతున్నారా అయితే మీ ప్రాణాలకే ప్రమాదం ! తస్మాత్ జాగ్రత్త :-
Health Tips :- సాధారణంగా 100 లో 80 శాతం మందికి నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంది. వారి గురక వలన పక్కన పడుకున్న వారికి ఇబ్బంది అని అనుకుంటారు కానీ గురక పెట్టే వారికి అధిక ప్రమాదం పొంచి ఉందని తెలియడం లేదేమో.

నిద్రలో గురక పెట్టేవారికి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి / వస్తాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- నిద్రలో గురక పెట్టేవారికి నోరు ఎండిపోవడం , మతిమరుపు , తరుచూ దిగులు పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు రక్తపోటు , గుండెకు సంబందించిన సమస్యలు మరియు పక్షవాతం వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తాయి.
- కొందరికి నిద్రలోనే మెలుకువ వచ్చాక ఇంకా నిద్ర పట్టకపోవడం జరుగుతుంది.
ఇలా పై చెప్పిన లక్షణాలు అన్నీ గురక పెట్టే వారికి నిదానంగా వస్తాయి. అవి మీ ప్రాణాలకే ప్రమాదం. డాక్టర్ నీ కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి తస్మాత్ జాగ్రత్త.