health tips in telugu
నిద్రపొకపోవడం తో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన జబ్బులు వస్తాయి : తస్మాత్ జాగ్రత్త :-
Side effects of Sleeplessness :- మనం ఇపుడున్న కాలంలో ఏ టైమ్ కి పడుకుంటామో ఏ టైమ్ కి లేస్తమో అస్సలు పని తీవ్రతతో నిద్ర అనే పదానికి దూరం అయ్యరాన విషయం గమనించారా. కార్పొరేట్ ప్రపంచంలో జీవిస్తున్న మనం సుఖంగా 5 గంటలు విశ్రాంతి తీసుకోలేకున్నాం.

ఇలా మన శరీరానికి విశ్రాంతి ఇయ్యకుండా తగినంత సమయం నిద్ర పొకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన జబ్బులు రాబోతున్నాయి. ఇపుడు ఆ జబ్బులెంటో తెలుసుకుందాం.
- సరైన నిద్ర లేకపోవడంతో తలనొప్పి, చికాకు, కళ్ల కింద నల్లటి వలయాలు, చర్మం పాలిపోవడం, ముడతలు ఏర్పడటం, ఆకలి వేయకపోవడం, వాంతులు వంటి లక్షణాలు పుష్కలంగా కనిపిస్తాయి.
- దీనికంటే ముఖ్యమైన జబ్బు ఏదైనా ఉందంటే అది గుండెపోటు , నరాల బలహీనత వంటి భయంకర జబ్బులు వచ్చేసి మీ శరీరంలోని రోగనిరోధక శక్తిని పూర్తిగా తగ్గించేస్తుంది.
ఇలానే కంటిన్యూ చేస్తే మీ ఆరోగ్యం మీ చెయ్యి జారీ పోయినట్లే. రోజూ కనీసం 8-10 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి.