Today Telugu News Updates
నిత్య పెళ్లి కొడుకు ఈ హెడ్ మాస్టర్ !!!

భావితరానికి విద్య బుద్దులు చెప్పి ప్రయోజకులుగా తీర్చి దిద్దే బాధ్యతలో ఉండి నిత్య పెళ్లి కొడుకుగా మారి వృత్తికే అవమానాన్ని మరియు పెద్హల పట్ల ఉన్న నమ్మకాన్ని పోగొట్టాడు.
వివరాల్లోకి వెళితే ఇతని పేరు శీలం సురేష్ వృత్తి ప్రధానోపాధ్యాయుడు , ఈ క్రమంలో గుంటూరు కి చెందిన శాంతి ప్రియని 2011 లో వివాహం చేసుకున్నాడు , కొంత కాలం గడిశాక 2015 లో ఉయ్యురికి చెందిన శైలజ ని వివాహమాడాడు , ఇక 2019లో విశ్వనాథ పల్లి కి చెందిన అనూషని వివాహమాడాడు . ఇలా ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు .
ఇటీవల రెండొవ భార్యకి అనుమానం వచ్చి ఎంక్వయిరీ చేయగా తన గుట్టు బయటపడింది , మహిళా సంఘాల సహకారంతో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి కఠినం గా శిక్షించాలని కోరింది .