Today Telugu News Updates

ధోని రిటైర్మెంట్ పాటకి బారి వ్యూస్ అండ్ లైక్స్ :-

ఈ మధ్యనే ధోని రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే, కానీ ధోని తీసుకున్న నిర్ణయానికి ప్రజలు కొంత నిరుత్సాహానికి గురయ్యారు.

గత ఏడాది ధోని వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత , ధోని మళ్ళీ  మైదానం లో అడుగు పెట్టలేదు . అప్పటి నుండి ప్రజలు  ధోని మళ్లీ  ఎపుడు బ్యాట్ పట్టుకొని ఆడతాడో అని ఎదురు చూసే టైం లోనే ,ధోని తన రిటైర్మెంట్ ప్రకటించి ప్రజలను నిరుత్సాహ పరిచాడు.

ధోని తను షోషల్ మీడియాలో,నాదో చిన్న ప్రయాణం ,నాలాగా ఎందరో వచ్చారు ,వెళ్లారు . ఇపుడు  నేను కూడా అంతే , అని పోస్ట్ చేసారు.

అలాగే తాను “కబీ కబీ” సినిమాలోని ‘మై పల్ దో పల్ కా షాయార్ ‘ అనే పాటని కూడా షేర్ చేసాడు. ఈ పాట ఇపుడు 3 లక్షల వ్యూస్ మరియు మరెన్నో లైక్స్ వచ్చాయి .   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button