health tips in telugu
ద్రాక్ష పండు వల్ల శతకోటి రోగాలు వస్తాయి : తస్మాత్ జాగ్రత్త :-
Side Effects of Eating Grapes :- ద్రాక్ష పండు తినడం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. చిన్నపిల్లల నుంచి 60 ఏళ్లు పై బడిన వారు కూడా ద్రాక్ష పండు కనబడగానే గుట గుట తినేస్తారు. ఎన్ని తింటున్నాం అని లెక్కకూడా చేయకుండా లాగించేస్తం అంతా ఇష్టం ద్రాక్ష అంటే మనందరికీ.

కానీ ద్రాక్ష పండు ఎక్కువ శాతం తినడం వలన మీకు మాత్రమే కాదు మీ రాబోయే తరాలకు కూడా అంటే మీకు పుట్టబోయే పిల్లలకు కూడా బై బర్త్ రోగాలు వస్తాయన్న విషయం మీకు తెలుసా.
- ద్రాక్ష పండు ఎంత తక్కువ తింటే అంతా మంచింది. అధికంగా ద్రాక్ష తినడం వలన సులువుగా బరువు పెరిగిపోతారు. కిడ్నీ సమస్యలు కూడా తెచ్చి పెడుతుంది. తరుచూ కడుపు నొప్పి ఉండేవారు ద్రాక్ష పండుకి ఎంత దూరం ఉంటే అంతా మంచిది. ఎందుకంటే దీని వల అనేకసార్లు విరేచనాలు అవుతాయి.
- అధికంగా ద్రాక్ష తినడం వలన మధుమేహం దెబ్బ తిని మూత్ర పిండ సమస్యలు వస్తాయి.
- ద్రాక్షలో అధిక శాతం పాలీఫెనాల్స్ ఉంటాయి. దీనివలన మన రాబోయే తరాల వారికి ప్యాంక్రియాటిక్ సమస్యలు వస్తాయి. ఒకవేళ గర్భిణీ స్త్రీలు ద్రాక్ష తింటే పుట్టబోయే పిల్లలకు అలెర్జీ లక్షణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ గర్భిణీ స్త్రీలు ద్రాక్ష తినాలనుకుంటే ముందుగా డాక్టర్ నీ అడిగి పర్మిషన్ తీసుకొని తినడం మంచింది.
ఇలా ఒక ద్రాక్ష పండు వలన అనేక రకాల రోగాలు వస్తున్నాయి అని పరిశోధనలో తేలింది. తక్కువ శాతం తీసుకుంటే ఎం కాదని కాదు. ఎంత తినాలో జాగ్రత్త పడి తింటే మంచింది.