health tips in telugu

దంత సమస్యలు మిమల్ని ఇబ్బంది పెడుతున్నాయా ! అయితే ఈ చిట్కా మీ కోసమే :-

Health Tips :- మనం రోజూ తినే ఆహారం బట్టి మన పళ్ళలో ఎంతో బ్యాక్టీరియా జమచేరి అనేక దంత సమస్యలకు దారి తీస్తుంది. మనం ఎంత జాగ్రత్తగా పళ్ళని చూసుకున్న సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు నుంచి ఎలా విముక్తి పొందాలో మనం తెలుసుకుందాం.

  • ఈ చిట్కా కోసం మీరు ఎంతో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు రోజు ఇంట్లోనే దొరికే పదార్ధాలు ఉంటే చాలు.
  • లవంగాలు మిక్సీలో వేసి పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేయకుండా పొడి పొడి గా చేసుకొని ఒక్క గిన్నె లో వేసుకోండి. ఇలా పొడి పొడిగా చేయడం వలన ఈ లవంగాలు మీ పళ్ళకు స్క్రబ్ లా పనిచేస్తుంది. లవంగం పొడి వేసుకున్న గిన్నెలో తగినంత ఉప్పు , మీరు వాడే టూత్ పేస్ట్ మరియు 2 వెల్లులి రెబ్బలని వేసుకొని బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసుకోండి.
  • ఇప్పుడు తయారు చేసుకున్న పేస్ట్ నీ దాదాపు రెండు నుంచి నాలుగు రోజుల వరకు వాడుకోవచ్చు. ఈ పేస్ట్ నీ రోజు వాడటం వలన మీ పళ్ళ సమస్యలని తొలిగిపోతాయి. పళ్ళు నల్లగా మారిన , పచ్చగా మారిన , దంత సమస్యలు ఎలాంటివి అయిన తొలిగిపోతాయి.

ఈ చిట్కా పాటించడం తో మీ సమస్యలని తొలిగిపోతాయి రిజల్ట్ మీకే తెలుస్తుంది వాడి చూడండి.

Leave a Reply

Your email address will not be published.

Back to top button