Tollywood news in telugu
తొలి కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది

అన్నట్టుగానే ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ నీ రష్యా విడుదల చేసింది, ఈ టీకా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని కూడా చెప్పారు.
ప్రపంచంలోనే తొలి టీకా అందుబాటులో తెచ్చిన రష్యా. తొలి వ్యాక్సిన్ ను రష్యా అధ్యక్షుడు తన ఇద్దరి కూతుల్లలో ఒక కూతురు వేసుకోవటం జరిగింది, ఈ వ్యాక్సిన్ బయటకి రావటానికి చాలా టెస్ట్ లు చేయాల్సి వచ్చిందని రష్యా అధ్యక్షుడు చెప్పాడు.
ఈ వ్యాక్సిన్ తయారీకి కష్టపడ్డ వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు అని పుతిన్ చెప్పారు.