health tips in telugu

తాటికల్లు వల్ల అనేక రకాల ఆరోగ్య లభాలు : తెలిస్తే షాక్ అవుతారు !!

Health Tips :- తాటికల్లు తాగడం వలన అనేక ఆరోగ్య ఔషధాలు ఉన్నాయి అని మన పూర్వీకులు చెప్తుంటారు. అది నిజమే కానీ మన ఇంట్లో వాలకి తాటికల్లు నీ ఆల్కహాల్ లాగానే భావించి వాటికి దూరంగా ఉండాలి అని మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. కానీ అది ఎపుడు తీసుకుంటే ఆల్కహాల్ గా మారుతుందో కూడా ఈరోజు మనం తెలుసుకుందాం.

చెట్టు నుంచి తాటికల్లు తీసుకుంటే మన కడుపులో ఉన్న ఎటువంటి సమస్య అయినా ఇట్టే మయం అవుతుంది. అందుకే దీని పూర్వీకులు ఔషద పదార్థంగా భావిస్తారు.

దానితోపాటు తాటికల్లు తాగడం వలన మనకు క్యాన్సర్ , డయేరియా , టైఫాయిడ్ వంటి సమస్యలు ఉన్న దూరం చేస్తాయి. రోజూ మసాలాలు ఎక్కువ తినే వారికి తాటికల్లు ఒక్క దివ్య ఔషదం అనే చెప్పాలి.

కానీ తాటికల్లు చెట్టు నుంచి తీసిన వెంటనే తాగాలి అప్పుడే ఈ ఔషద గుణాలు పనిచేస్తాయి లేదంటే అది ఆల్కహాల్ గా మారి శరీరంలో కొత్త రోగాలకు దారి తీస్తాయి. తస్మాత్ జాగ్రత్త.

Leave a Reply

Your email address will not be published.

Back to top button