Political NewsTollywood news in telugu

తలైవా🤘 పార్టీ పేరు,గుర్తు అదుర్స్…

తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే… తాను ఏ పార్టీలో చేరకుండా సొంతంగా పార్టీ పెడతానని రజిని ఇటీవలే వెల్లడించారు…కానీ ఇంకా కొన్ని రోజులో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా… రజినీకాంత్ తన పార్టీ పేరును, పార్టీ గుర్తులు అధికారికంగా ప్రకటించాడు…

ఆ పార్టీ పేరు ఏంటంటే…’మక్కల్ సేవై కర్చీ’ ..అంటే తెలుగులో ప్రజా సేవ పార్టీ…
పార్టీ గుర్తు మొదట సైకిల్ పెడుమని అనుకున్న… కానీ చివరికి “ఆటో” గుర్తును ప్రకటించారు…
దీంతో “ఆటో” గుర్తు పెట్టడం పట్ల తలైవా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు…. రానున్న తమిళ్ నాడు ఎన్నికల్లో రజినీకాంత్ కీలక ప్రత్యర్థిగా మారబోతున్నరాని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు…

Read  milky beauty Tamannaah : మెగా ప్రిన్స్ తో మిల్కీ బ్యూటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button