తమిళ స్టార్ హీరో విజయ్ ఫ్యాన్ ఆత్మహత్య :-

హీరో విజయ్ కి కోలీవుడ్ లో ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు . అటు కోలీవుడ్ లోనే కాక తెలుగు ప్రజల గుండెల్లో కూడా తన నటనతో ఒక మంచి స్థానం సంపాదించుకున్నాడు .
కానీ కోలీవుడ్ లో హీరో ల కోసం గొడవలు జరగడం , కర్రలతో దాడికి పాల్పడడం అనేది కొత్తమీ కాదు ,ఒకరినొకరు చంపుకున్న సందర్భాలు కూడా ఎన్నో జరిగాయి .
హీరో విజయ్ తన మాస్ , క్లాస్ నటనతో ప్రజలను మెప్పించి దేశం లో ఎన్నో పేరు,ప్రఖ్యాతలు,అభిమానులను సంపాదించుకున్నాడు.
కానీ హీరో విజయ్ అభిమాని ఒకరు ఆత్మహత్య చేసుకొని మరణించాడు. దీనికి గల కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు ,ఈ విషయం తెలుసుకున్న విజయ్ తన అభిమాని అయినా బాల కి సంతాపం ప్రకటించాడు.
ఇపుడు ఈ విషయం ఫై షోషల్ మీడియాలో ‘రిప్ బాల’ అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.
దీన్ని బట్టి చూస్తే కోలీవుడ్ లో అభిమానం ఏ స్థాయి లో ఉంటుందో తెలుస్తుంది.
ప్రస్తుతానికి హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా ని , సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక విడుదల చేస్తామని సినీ వర్గాలు తెలిపాయి.