movie reviews
తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించ వద్దు అని ట్విట్టర్ వేదికగా కోరిన :- హీరో మహేష్ బాబు

ప్రతి సంవత్సరం ఎంతో వేడుకగా జరుపుకొనే హీరో మహేష్ బాబు పుట్టినరోజు , ఈసారి అభిమానులను నిరుత్సాహ పరుస్తుందని చెప్పుకోవచ్చు .
టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు ఈ నెల 9న తన పుట్టిన రోజు ఉన్నందున , తన అభిమానులు ఇతర దేశాలలో కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
దేశ విదేశాల్లో ఉన్న తన అభిమానులను ఉద్దేశించి ఈ కరోనా టైం లో తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని , మీ యొక్క అభిమానం నాకు ఎల్లప్పుడూ తోడు ఉండాలని .
నా వళ్ల ఎవరు కరోనా బారిన పడకూడదని, ప్రస్తుత పరిస్థితులలో సురక్షితంగా ఉండడమే ముఖ్యమని ,ప్రతి ఒక్కరు వారి వారి కుటుంబాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను .