తన తండ్రి ద్వారా ప్రాణభయం ఉందంటూ….సంచలన వాక్యాలు చేసిన:- హీరోయిన్

tv నాటీగా తన కెరీర్ ని ప్రారంభించి,అంచలంచలుగా ఎదుగుతూ వెండి తెర మీద తానేంటో నిరూపించుకొనే సమయానికి , తన తండ్రి ఇష్టం లేని పెళ్లి చేయాలనీ చూస్తున్నాడని,ఆ పెళ్లిని నిరాకరించడం తో తన తండ్రి రామ్ రతన్ శంఖధర్ నన్ను చంపాలని చూస్తున్నాడని నటి త్రిపాఠి శంఖధర్ తన ఆవేదనను instagram లో పోస్ట్ చేసింది.
ఇపుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అంతేకాకుండా ఇన్నాళ్లు తనకు ఖర్చు పెట్టిన డబ్బును వెనక్కి ఇవ్వాలని బెదిరించాడని ఆరోపించింది.
వైరల్ గా మారిన ఈ వీడియోను చూసిన తన తండ్రి స్పందిస్తూ .. ఈ ఆరోపణలను తన కూతురు చేయడం తనను ఎంతో బాధించిందని ,ఇదంతా తన పై కోపం ఉండడంతో నా కూతురు ఇలా చేసి ఉంటుందని చెప్పుకొచ్చాడు.
అయితే ఈ వీడియో కి స్పందించిన పోలీసులు , త్రిపాఠి నుండి ఫిర్యాదు వచ్చిన వెంటనే విచారణ చేస్తామని వెల్లడించారు.
ఇపుడు ఈ హీరోయిన్ “ఓయ్ ఇడియట్ “సినిమాలో నటిస్తుంది.