Today Telugu News Updates

తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ:-

క్రికెట్ ద్వారా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విరాట్ ,అలాగే సినిమాల ద్వారా ఎంతో పేరుతెచ్చుకున్న అనుష్క శర్మ ,వీరు ఇద్దరు 2014లో ప్రేమలో పడ్డారు . అప్పటినుండి ఇప్పటివరకు ప్రేమ పక్షులుగా వాళ్ళ జీవితాలను ఎంతో సంతోషంగా గడిపారు.

ఆ రోజుల్లో వీరిమధ్య ఎన్నో విషయాలు మీడియాలో హార్ట్ టాపిక్ మారాయి ,వీరి ప్రేమ 4సం,,కొనసాగిన తరువాత 2017లో  చాల గ్రాండ్ గా వీరి పెళ్లి జరిగింది.

ఇపుడు అనుష్క శర్మ తన twitter ద్వారా ఈ ఫోటో ను విడుదలచేసి “and then ,we were three! arriving jan 2021 ” అని పోస్ట్ చేసి తన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

అనుష్క శర్మకు  ఇపుడు 4 నెలల గర్భవతి అని ప్రజలు షోషల్ మీడియా లో tweet ల వర్షం కురిపిస్తూ కోహ్లీ,అనుష్క  అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆ జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button