డైరెక్టర్ తేజ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి

అగ్ర దర్శకుడు తేజ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర కామెంట్లు చేయగా …దీని ఇటీవలే శ్రీ రెడ్డి స్పందించింది. ఒక అగ్ర దర్శకుడు అలా మాట్లాడడం పట్ల శ్రీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది.
డైరెక్టర్ తేజ గొప్ప దర్శకుడు అని, ఆయన సినిమాలంటే చాలా ఇష్టమే.. కాని అమ్మాయిలను ఎందుకు కొడతారన్ని శ్రీరెడ్డి ప్రశ్నించింది. మీకు అంత కోపం ఎందుకని…ఆ కోపం ఇంకా ఇప్పుడు ట్రెండీగా మారిందని ఏదేవ చేసింది…

మీరు రెండు మూడు సినిమాలు హిట్ కొట్టగానే.. సంఘసంస్కర్త కాదని..నా దృష్టిలో తేజ వేస్ట్ డైరెక్టరీని సంచలన వ్యాఖ్యలు చేసింది…రాంగోపాల్ వర్మకు కాళీ గోటికి కూడ తేజ సరిపోడని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది..

ఇండస్ట్రీ ఏ ఒక్కరి సొత్తు కాదని ..ఇండస్ట్రీలో ఎవరైనా సినిమాలు చేయొచ్చన్నారు. కింద మీద మూసుకొని నీ పనేదో నువ్వు చేసుకొ.. అన్ని శ్రీ రెడ్డి డైరెక్టర్ తేజ పై మండిపడింది.
