health tips in telugu

డయాలసిస్ ఉన్నవారు ఈ ఆహార పదార్ధాలే ఎక్కువ తినాలి !

Health Tips :- ప్రస్తుత జనరషన్ లో ఉన్న పనుల వలన మనం తినే తిండి మారింది మన లైఫ్ స్టైల్ మారింది. దాని బట్టి కొత్త రోగాలు పుష్కలంగా పుట్టుకొచ్చాయి. అందులో ఒకటే మధుమేహం . మన శరీరంలోని రక్తంలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న, తక్కువ ఉన్న మనకు నష్టమే. అవి కంట్రోల్ లో లేకపోవడంతోనే మధుమేహ సమస్యలు వస్తాయి. వీటినే డయాలసిస్ కూడా అంటారు.

అయితే ఇప్పుడు మనం ఈ మధుమేహం సమస్య నుంచే కాకుండా మన శరీరంలోని రక్తంలోని చెక్కర కంటెంట్ నీ ఎలా కంట్రోల్ పెట్టాలో , ఎం ఎం పదార్ధాలు తింటే అవి కంట్రోల్ అవుతాయి చూద్దాం.

  • మనం రోజూ తీసుకునే ఆహారంలో అవిసె గింజలు , కాల్చిన వెల్లుల్లి , గుడ్లు మరియు పెరుగు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఇవి మనకు రక్తంలోని చెక్కర కంటెంట్ నీ కంట్రోల్ చేయడంలో ఎంతగానో సహాయ పడుతుంది.
  • దీనితోపాటు మధ్యన భోజన సమయంలో పచ్చి ఆకుకూరలు తినడం అలవాటు చేసుకోండి.

ఇలా పై చెప్పబడిన రెండు చిట్కాలు తుచ తప్పకుండా పాటించండి రిజల్ట్ మీకే అర్థమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button