health tips in telugu
డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నారా ! అయితే ఈ చిట్కాలు మీ కోసమే :-
Health Tips :- మన దేశంలో 100 లో 70 శాతం జనాభా డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉండచ్చు కానీ ఒక్కసారి డయాబెటిక్ రోగానికి గురైతే జీవితకాలం అని కోరికలు చంపుకొని బ్రతకాలి అలాంటి బాధను మిగిలిస్తుంది మనకు.

అయితే ఈరోజు మనం ఈ సమస్యతో బాధపడుతున్నవారికి కొన్ని చిట్కాలు చెప్తాము. అవి పాటించడం ద్వారా కొంతవరకు కంట్రోల్ చేస్తుంది.
- మనం రోజూ తాగే పాలలో దాల్చిన చెక్క కలుపుకొని తాగడం వలన మన రక్తంలో అధిక చక్కర స్థాయిని తగ్గించి రోగానికి గురవకుండా చూసుకుంటుంది. ఒకవేళ దాల్చిన చెక్కతో పాలు తాగడం ఇష్టం లేని వారు బాదం పాలు తాగడం ఇంకా శ్రేష్ఠమైనది.
బాదం పాలలో విటమిన్ D, E, మరియు మన శరీరానికి అవసరమైన పోషకాలు ఎక్కువ ఉంటాయి. దానితోపాటు ప్రోటీన్, ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది.
కాబట్టి డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న వారు పై చెప్పిన రెండు పదార్ధాలలో ఏ ఒకటి తరుచూ తగిన సమస్య కంట్రోల్ అవడం జరుగుతుంది.