Political News

ట్విట్టర్ వేదికగా సెక్రటేరియట్ ఫై స్పందించిన రేవంత్ రెడ్డి :-

ఎంపీ రేవంత్ రెడ్డి మరోసాని టి ఆర్ యస్ ప్రభుత్వం ఫై మండి పడ్డారు , రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉంటె , ప్రజల ప్రాణాలను పక్కన పెట్టి , ప్రభుత్వ ఆసుపత్రులలో తగిన సౌకర్యాలు లేకున్నా కానీ ఇపుడు ప్రభుత్వం సెక్రెటరియేట్ కు వందల కోట్లు కేటాయించడం సిగ్గుచేటు చర్యగా తను భావిస్తున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపాడు .

తెలంగాణ మంత్రి వర్గం నూతన సచివాలయ నమూనాకు ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసినదే , అందుకు గాను   మొదటగా రూ . 400 ల కోట్లు విడుదల చేసారు .

ఈ మేరకు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది . అదే విదంగా ఒకటి , రెండు రోజులలో టెండర్ల నోటిఫికేషన్ కూడా జారీ చేయనుంది.

సకల సౌకర్యాలతో ఈ సచివాలయ భావన నిర్మాణం జరగాలని సి ఎం చంద్ర శేఖర్ రావు గారు అధికారులకు , మార్గదర్శకాలు జారీ చేసారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button