News
జూమ్ యాప్ లైవ్ లో … రాసలీలలు….

అతను ఓ ఉన్నత పదవిలో ఉన్న ప్రభుత్వ అధికారి, జూమ్ యాప్ లో తన తోటి అధికారులతో మీటింగ్ అయిపోయాక, టెక్నాలజీ మీద అంతగా పట్టు లేకపోవడం తో ఒక బటన్ కి బదులు వెరే బట్టన్ నొక్కి జూమ్ యాప్ ఆఫ్ అయిందనుకొని ,తన తోటి అధికారిణితో శృంగారం లో పాల్గొన్నాడు.
అంత అయిపోయాక తన అధికారిణికి అనుమానం రావడంతో,జూమ్ యాప్ ఆఫ్ చేయలేదు అని చెప్పింది. అప్పుడు ఆ పెద్దమనిషి కెమెరా,జూమ్ యాప్ ఆఫ్ చేసాడు.
కానీ ఇందంతా జూమ్ యాప్ ఆఫ్ చేయకపోవడంతో తన బాగవతమంతా, తన తోటి అధికారులకు తెలిసిపోయింది.
తరవాత తనని ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్టు తన పై అధికారులు తెలపడంతో జీసన్ ఎస్టిల్ అనే వ్యక్తి అవమానంతో ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఇది సంఘటన ఫిలిప్పీన్స్ దేశం లో జరిగింది