technology information
జీబ్రో నిక్స్ న్యూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఇపుడు ఇండియా లో :-

ఈ ఎలక్ట్రానిక్ బ్రాండ్ కొత్త ఫీచర్స్ తో ఇపుడు మన ఇండియా లో లాంచ్ చేసింది . దీనిలో బ్యాటరీ 12 గంటల వరకు ప్లేబ్యాక్ సమయాన్ని ఆదిచబోతుంది .
అదే విదంగా దీని యొక్క బరువు 32 గ్రాములు మాత్రమే ఉంటుందని , కాల్స్ సమయం లో నాయిస్ తగ్గించే విదంగా రూపొందించామని , దీంతోపాటు స్మార్ట్ కంట్రోల్ ,వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ లు ఉన్నాయని అలాగే మంచి బేస్ తో సౌండ్ ఉండబోతుందని , జీబ్రో నిక్స్ బ్రాండ్ సంస్థ ప్రకటించింది .