Today Telugu News Updates
జాబ్స్ ఓపెనింగ్.. రూ. 35 వేయిల జీతం…పూర్తీ డీటెయిల్స్ !

CIPET (Central Institute of Petrochemicals Engineering and Technology) సంస్థ తాజాగా ఉద్యోగం నియామకాలు చేపట్టనున్నట్టు ప్రకటించింది.
ఈ సంస్థలో 22 మందిని కాంట్రాక్ట్ పద్ధతిన నియమించుకోనున్నట్టు తెలిపింది. ఇందులో అసిస్టెంట్ ప్లేస్మెంట్ ఆఫిసర్, కన్సల్టెంట్ ట్రైనీ, స్కిల్ డెవలప్మెంట్ ఆఫిసర్ ఉద్యోగాలకు త్వరలో ప్రకటన విడుదల చేయనుంది.
ఈ సంస్థలో ఎంపికైన వారు కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
స్కిల్ డవలప్మెంట్ కి కావలసిన అర్హత BE లేదా BTech చదివి ఉండాలి .
అసిస్టెంట్ ప్లేస్ మెంట్ ఆఫీసర్ పోస్టులకు BE లేదా BTech తో పాటు మేనేజ్ మెంట్ కోర్సుల్లో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి.
దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 20. పూర్తి వివరాల కై CIPET అధికారిక వెబ్సైట్ ని సంప్రదించండి.