Tollywood news in telugu
చెవిదిద్దులు తో సమంత న్యూ ఫోటో వైరల్:-

ఎప్పుడు సినిమాలు , ప్రయాణాలతో బిజిగా ఉండే హీరోయిన్లు ,ప్రస్తుతం ఆ బిజి లైఫ్ లేకపోవడం తో షోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
అదే బాటలో సమంత ముందుటారన్న విషయం మనకు తెలిసిన విషయమే అయినప్పటికీ , ఇపుడు తాజాగా సమంత తాను పెట్టుకున్న కొత్త చెవిదిద్దులతో పోజులిస్తూ ట్వీట్ చేసింది.
ఈ ఫోటోను తన వీరాభిమానులు వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫోటోకి 10 లక్షలకు పైగా లైక్ లు ,5 వేల కామెంట్లు వచ్చాయట .
ఇపుడు సమంత కొత్తగా “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2” తో డిజిటల్ రంగం లోకూడా ప్రవేశించింది.