health tips in telugu
చిగుళ్ల సమస్యతో చింటిస్తున్నరా ! ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా అయ్యాయా ? అయితే ఈ చిట్కాలు మీ కోసమే :-
Health Tips :- మీరు తరుచూ దంతాలు మరియు చిగుళ్ల సమస్యతో చింటిస్తున్నారా ! ఆ సమస్యనుంచి బయటపడటానికి ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయారా ! బాధపడకండి ఇప్పుడు మేము చెప్పబోయే చిన్న చిన్న చిట్కాలు పాటించండి రిజల్ట్ మీకే అర్థమవుతుంది.

- ముందుగా బ్రష్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టేసి వేప పట్టిక తో దంతాలను శుభ్రం చేయడం మొదలుపెట్టండి. ఇది సైన్స్ కాదు హిస్టరీ. ఎన్నో వేల సంవత్సరాలు నుంచి మన పూర్వీకులు ఇలాగే దంతాలను శుభ్రం చేసుకునే వారు.
- మార్కెట్ లో మెడికల్ షాప్స్ లో నోరు శుభ్రం చేసుకోవడానికి ఎన్నో రకాల ప్రొడక్ట్స్ లభిస్తాయి కానీ మీరు ఒక్క గిన్నె పూర్తిగా నీళ్లు తీసుకొని అందులో త్రిఫల మరియు ములేతి మూలికలు వేసి బాగా ఉడికించండి. తర్వాత ఈ మిశ్రమం తీసుకొని మౌత్ వాషర్ గా ఉపయోగించండి.
- చివరిగా టంగ్ క్లీనింగ్ అంటే నాలుక శుభ్రం చేసుకోవడం. మనం రోజూ తినే ఎన్నో పదార్థాల యొక్క బ్యాక్టీరియాలు నాలుక మీద ఉండిపోతాయి అవి వెళ్లిపోవాలని సాధారణ బ్రష్ వెనకాల ఉంటే టంగ్ క్లీనర్ తో శుభ్రం చేస్తే పోదు.. మెటల్ టంగ్ క్లీనర్ దొరుకుతుంది ఇలాంటి దానితో శుభ్రం చేయడం వలన నాలుగు మీదున్న బ్యాక్టీరియా పోతుంది.
ఇలా పై చెప్పబడిన చిట్కాలు పాటించండి మీ చిగుళ్ల మరియు దంత సమస్యలను తరిమి కొట్టండి.