News
గాయకుడు బాలు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసిన హీరో రజనీకాంత్:-

హీరో రజనీకాంత్ కి గాయకుడు బాలుకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది . రజని సినిమాలకు బాలు ఎన్నో పాటలు,డబింగులు చెప్పారు .
ప్రస్తుతం బాలు కి నార్మల్ ట్రీట్మెంట్ అందించి నప్పటికి ,కోలుకోక పోవడంతో ,బాలుని వెంటిలేషన్ పై ఉంచారు . అదే విదంగా ఫ్లాస్మా కూడా అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.
గాయకుడూ బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని హీరో రజనీకాంత్ ‘గెట్ వెల్ సూన్ బాలు’ అని ట్వీట్ చేసారు.
అదే విదంగా ఎంతో మంది సినీ తారలు బాలు త్వరగా కోలుకొని ఎప్పటిలాగే తన గానం
తో ప్రజలని రంజింప చేయాలని కోరారు .