Today Telugu News Updates
కోహ్లీ తన భార్య పై ఎంత కేర్ తీసుకుంటున్నాడో చుడండి !

virat kohli ఆదివారం రోజు జరిగిన 44వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజ్ తలపడి 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. RCB మొదట బ్యాటింగ్ ఎంచుకొని 146 పరుగులు లక్ష్యాన్ని CSK కి నిర్దేశించింది. నిర్దేశించిన లక్ష్యాన్ని దాటి CSK గెలిచింది.
మ్యాచ్ విరామ టైం లో కోహ్లీ తన భార్య ను ఏమైనా తిన్నావా అంటూ సైగ చేయడం ఒక కెమెరాకు చిక్కింది. కోహ్లీ సైగకు బదులుగా అనుష్క ఒక చిరునవ్వు నవ్వి ఎస్ అయింది అన్నట్టు బదులిచ్చింది.
ఇపుడు ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది. దీనిపై కోహ్లీ అభిమానులు స్పందిస్తూ, అనుష్క పై కోహ్లీ తీసుకుంటున్న కేర్ చూసి ప్రజలు ఫిదా అవుతున్నారు.
ఆదివారం జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 39 వ ఆఫ్ సెంచరీ చేసి శిఖర్ ధావన్ రికార్డ్ కి సమం అయ్యాడు.