Tollywood news in telugu

కోలీవుడ్ లో విజయ్ … టాలీవుడ్ లో ఎన్ టి ఆర్ లు సోషల్ మీడియా ని షేక్ చేస్తున్నారు !

షోషల్ మీడియాలో టాలీవుడ్ లో ఎన్ టి ఆర్ కి కోలీవుడ్ లో విజయ్ కి తిరుగులేదనే చెప్పాలి. బేసిక్ గా వీరు మంచి మిత్రులు కూడా, సౌత్ వైపునే కాకుండా ఇండియా వైడ్ గా వీరి టీజర్లకు 1 మిలియన్ లైక్స్ వస్తూ ఉంటాయి.

వీరిద్దరూ నటించిన ఏ సినిమా టీజర్ అయిన 24 గంటలలో మిలియన్ లైక్స్ దాటుతూ ఉంటాయి. విజయ్ 2017 లో ‘మోర్సల్ ‘సినిమాకి 1 మిలియన్ లైల్స్ వస్తే, 2018 లో ‘సర్కార్ ‘ సినిమాకి 1 మిలియన్ కి పైగా లైక్స్ వచ్చాయి.

ఇక ఎన్ టి ఆర్ విషయానికి వస్తే, ఈ మధ్యన రిలీజ్ అయిన కొమురంభీమ్ టీజర్ కి 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇలా విజయ్ రెండు సినిమాలతో టాప్ పొజీషన్ లో ఉండగా, ఎన్ టి ఆర్ ఒక్క సినిమా టీజర్ తో టాప్ లో ఉన్నాడు.

Read  danush karnan movie : ధనుష్ 'కర్ణన్' సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే...!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button