Tollywood news in telugu
కేంద్రం విడుదలచేసిన Rs.20 కాయిన్

కేద్రం గత సంవత్సరం మార్చ్ నెలలో Rs. 20 కాయిన్ ని విడుదల చేస్తామని ప్రకటించింది, ప్రకటించిన ఇన్ని రోజులకి తాజాగా ఈ కాయిన్ అతి తక్కువ సంఖ్యలో విడుదల చేసింది.
ఈ కాయిన్ రూ . 10. కాయిన్ లగే ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. 10 కాయిన్ లగే 27 మిల్లీమీటర్ల వ్యాసం,65 శాతం రాగి,15శాతం జింక్, 20 శాతం నికెల్ ఉంటుందని కేంద్రం వెల్లడించింది.
Rs.20 కాయిన్ పై అశోక స్థంభం, నాలుగు సింహాలు, సత్యమేవ జయతే అని వ్రాసి ఉంటుంది. ఇంగ్లీష్ లో ఇండియా, హిందీ లో భరత్, అని ఉంటుంది.