Tollywood news in telugu

కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డ …..మరో పాపులర్ యాంకర్ !

anchor varshini

anchor varshini కాస్టింగ్ కౌచ్ అనే పేరువింటేనే మండి పడే ఆడవాళ్లకు ఇంకా ఆ బాధలు ఎదురు పడుతూనే ఉన్నాయి. సమాజంలో కాస్టింగ్ కౌచ్ ఉన్నపటికీ, ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ గ్లామర్ తో కూడుకున్న ఇండస్ట్రీ కాబట్టి. ఒకప్పుడు నటనకి ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది. ఇపుడు  నటనకంటే ఎక్కువ గ్లామర్ కి ప్రాధాన్యత ఎక్కువైంది. అందుకనే ఈ కాస్టింగ్ కౌచ్ ని ఎవరు ఆపలేక పోతున్నారు.

ఇపుడు బుల్లితెర యాంకర్ వర్షిణి కూడా కాస్టింగ్ కౌచ్ కు గురి అయ్యానని, ఆ సంఘటన లక్డౌన్ కి ముందు జరిగినదని, ఒక వెబ్ సిరీస్ లో అఫర్ వచ్చినపుడు, దర్శకుడు నా చేయిపట్టి లగాడని, ఈ విషయాన్నీ తల్లిదండ్రులకు చెప్పలేదని, కేవలం నా ఇద్దరు ఫ్రెండ్స్ కి చెప్పి ఏడ్చానని తన చేదు అనుభవాలు తెలియజేసింది. 

ఈ తమిళ ముద్దుగుమ్మ టాప్ ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా తన కెరీర్ని కొనసాగిస్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button