Tollywood news in telugu

కాజల్ తల్లి ఐనట్టేనా ?

Is kajal pregnent?: సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన హీరోయిన్లలో టాప్ పోసిషన్ లో కాజల్ అగర్వాల్ ఉంటుంది. తన నటనతో కుర్రాలని పిచ్చెక్కిస్తూనే ఉంటుంది. దానికి తోడు మెగా ఫామిలీ టాప్ హీరోస్ అందరితో కలిసి నటించిన ఘనత ఈ అమ్మడూకె దక్కుతుంది.

అయితే ఇటీవలే ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకొని ఒక ఇంటి కోడలు అయినా విషయం మనందరికీ తెలిసిందే. దంపతులు ఇద్దరు ఎన్నో కొత్త కొత్త ప్రదేశాలకి తిరిగి ఆనందంగా గడుపుతున్నారు . ఈ మధ్య జూన్ 18 నా కాజల్ తన పుట్టిన రోజు జరుపుకోగా తన అభిమానులు, సినీ ఫ్రెండ్స్ మరియు చాల మంది విషెస్ చెప్పారు.

ఇందులో కాజల్ చెల్లెలు అయినా నిషా అగర్వాల్ చమత్కారంగా కాజల్ ని రిక్వెస్ట్ చేసింది అదేమనగా.. నా కొడుకు నిషాన్ కి కాజల్ అంటే ప్రాణం, ఎపుడు ఇంటికి వచ్చిన తనతోనే ఉంటాడు, తనతోనే పడుకుంటాడు. అలాంటిది ఇపుడు కాజల్ కి పెళ్లి అయింది త్వరగా ఇద్దరు ఒక బిడ్డని కనిస్తే ఇషాన్ కి తోడుగా ఉంటారు అని. ప్రెగ్నన్సీ గురించి ఆలోచించమని ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో నిషా అగర్వాల్ చెప్పగానే చెపింది.

Read  ishq 2021 telugu movie - ఇష్క్ (2021)

అయితే ప్రస్తుతం కాజల్ ఇండస్ట్రీ లో అడుగుపెట్టి దశాబ్దం దాటిపోయినా తన టాప్ పోసిషన్ మాత్రం అలానే ఉంది. ఇప్పటికి తన చేతిలో ఎన్నో పెద్ద సినిమాలు ఉన్నాయి అందులో చిరంజీవి ఆచార్య కావచ్చు , శంకర్ కమల్హసన్ ఇండియన్ 2 కావచ్చు ఇంకా ఎన్నో .. ఇవ్వని దృష్టిలో పెట్టుకొని కాజల్ తన చెల్లెలి విన్నపం స్వీకరిస్తాదో లేదా తస్కరిస్తాదో వేచి చూడక తప్పదు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button