Tollywood news in telugu
కాజల్ కి కాబోయే భర్త ఎమ్ చేస్తూఉంటాడు !

గౌతమ్ కిచ్లు కాజల్ కి చిన్ననాటి స్నేహితుడు కిచ్లు ఒక ఇంటీరియర్ డిజైనర్, ముంబై కేంద్రంగా ఇతని కార్యకలాపాలు ఉంటాయి. ఇతను ‘డిసెర్న్ లివింగ్ ‘(Discern living) అనే ఈ- కామర్స్ కంపెనీని నడుపుతున్నాడు.
ఈ కంపెనీ ద్వారా ఒక మాములు ఇంటిని ఇతని డిజైన్ ద్వారా అందంగా చేయగలడు. ఇలాంటి అందమైన డిజైనర్ కి కాజల్ లాంటి అందమైన భార్య రావడం కూడా ఇతని అదృష్టం అని చెప్పవచ్చు.
గౌతమ్ తన intagram లో తన పర్సనల్ ఫీలింగ్స్ కాకుండా తన ప్రొడక్ట్స్ ఫోటో లే ఎక్కువగా పెట్టడంతో తను చేస్తున్న వృత్తిని అతను ఎంతగా ప్రేమిస్తాడో అర్థం అవుతుంది.
గౌతమ్ చదువు ముంబై లోనే జరిగింది. ఇతను us లో కూడా ఉన్నత విద్యను అభ్యసించాడు.