Political News

కమలా హారిస్ పై ట్రంప్ వివాదాస్పద వాఖ్యలు :-

తాజాగా ట్రంప్ కమలా హారిస్ పై  తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు . తాను ఒక నల్లజాతి కి చెందిన మహిళని , తాను అమెరికాలో జన్మించలేదని అమెరికా లోని ప్రజల మధ్యకు ఆదారాలు లేని తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్తున్నాడు.

కమలా హారిస్ కు ఉపాధ్యక్షరాలు కావడానికి ఎలాంటి అరహతాలు లేవని ,తన తల్లిదండ్రులు అమెరికా కి  వలస వచ్చారని , ఇక్కడ  జన్మించిన వారే  అధ్యక్షులు అవుతారని ట్రాంప్ హారిస్ పై  అనుచిత వ్యాఖ్యలు చేసారు.

గతం లో ఒబామా పై  కూడా ఇలాంటి వాక్యాలు చేసిన విషయం తెలిసిందే , కాగా ఇలాంటి తప్పుడు ఆరోపణల వల్ల  తనకు ఎలాంటి నష్టం వాటిల్లదని , తనపై ప్రజల ఆశిషులు వుంటాయని హారిస్ తెలిపింది.

ట్రాంప్ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం ,ప్రజలకు ఎలాంటి విషయం లో ను సపోర్ట్ చేయకపోవడం తనకు అలవాటని హారిస్ అభిప్రాయం వ్యక్తం చేసింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button