Tollywood news in telugu
ఒక వ్యక్తి పై జిమ్ లో డంబెల్ తో దాడి చేసిన గబ్బర్ సింగ్ లో అలరించిన మలైకా అరోరా !

malaika arora : పవన్ కళ్యాణ్ సరసన ‘కెవ్వు కేక’ అంటూ కుర్రాళ్ళ గుండెల్లో కాక పుట్టించిన ఈ భామ, తాజాగా జిమ్ లో జరిగిన ఒక ఘటన వల్ల వార్తల్లో నిలిచింది.
వయసు మీద పడుతున్న మలైకా ఇప్పటి హీరోయిన్ లకు గట్టి పోటీ ఇస్తూ, తన అభిమానులకు కూడా షోషల్ మీడియా ద్వారా తన అనుభవాలను పంచుకుంటూ ఉంటుంది.
విషయానికి వస్తే మలైకా కు రోజు జిమ్ కి వెళ్లడం ఒక హాబీ, ఈ మధ్యన తను ఎంతో సీరియస్ గా జిమ్ చేస్తూ ఉంటె ఒక వ్యక్తి తనతో మాట్లాడుతూ సరదాగా కామెంట్ చేయడంతో, మలైకా కొడతా అన్నట్టుగా తన చేతులో ఉన్న డంబెల్ ని విసరడానికి ట్రై చేసింది.
ఈ సరదా సంఘటన ఇపుడు షోషల్ మీడియాలా తెగ వైరల్ అవుతుంది.