health tips in telugu
ఎల్లపుడు ఎనర్జిటిక్ గా ఉండేందుకు ఈ రెండు డ్రింక్స్ తాగాల్సిందే :-
Energy Tips :- ఇపుడున్న కాలంలో మనం ఎక్కువ సమయం పని చేస్తూ మనకి మనం ఎక్కువ శ్రమ పెట్టుకొని నిరసించిపోతున్నం. అలా అని దేన్నీ తక్కువ చేసుకోకూడదు. మన జీవితంలో డబ్బులు ఎంత ముఖ్యమో అది సంపాదించి పెట్టడానికి బలమైన ఆరోగ్యం కూడా అంతే అవసరం.

ఇలా ఎక్కువ సేపు పని చేసి అలసిపోయి త్వరగా నిరసించే వారికి ఇప్పుడు మేము 2 హెల్త్ డ్రింక్స్ చెప్పబోతున్నాము. మీరు రోజూ ఈ హెల్త్ డ్రింక్స్ తాగితే మీరెప్పుడు ఎనర్జిటిక్ గా ఉంటారు.
- ఒక్క కప్పు కొబ్బరి నీళ్లు , తగినంత తేనె మరియు నిమ్మరసం బాగా కలుపుకున్న తర్వాత చిటికెడు ఉప్పు కలుపుకొని పెట్టుకోండి. ఎప్పుడైనా నీరసం అనిపిస్తే ఈ డ్రింక్ తాగండి. తగిన కొద్దిసేపటికే నీరసం నశిస్తుంది.
- ఒక్క కప్పు పాలకూర , తగినన్ని పైనపిల్ , మరియు యాపిల్ ముక్కలు వేసి బాగా గ్రైండ్ చేయాలి దాని తర్వాత తగినంత ఉప్పు మరియు నిమ్మరసం కలిపి పెట్టుకోండి.
ఇలా ఎప్పుడైనా మీకు నీరసం అనిపించిన లేదా చాలా అలసటగా ఉన్న ఈ రెండు చిట్కాలలో ఏ ఒక్కటి పాటించిన నీరసం పోతుంది