health tips in telugu
ఈ సమస్యలు ఉన్నవారు కొబ్బరినీళ్ళు అస్సలు తీసుకోకూడదు :-
Side Effects of Coconut Water :- ఎవరైనా కొబ్బరి నీళ్ళు తీసుకోండి ఆరోగ్యానికి మంచింది అంటారు కానీ మేము ఎంటి కొబ్బరి నీళ్ళు తీసుకోకూడదు అంటున్నాము అని ఆలోచిస్తున్నారా. కంగారుపడకండి మేము వివరిస్తము.

సాధారణంగా కొబ్బరి నీళ్ళు రోజు తీసుకోవడం వల మన శరీరంలో నీటశాతం పెంచి మనల్ని అనారోగ్యానికి గురవకుండా చూసుకుంటుంది. దీని వల అనేక లాభాలు ఉన్నాయి. బరువు తగ్గుతారు , అధిక రక్తపోటు సమస్యలు , జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి.
అయితే
- తరుచూ జలుబు సమస్యతో బాధ పడేవారు.
- అధిక కడుపు నొప్పితో బాధ పడేవారు.
- రక్తపోటు మాత్రలు తీసుకునే వారు.
పై చెప్పబడిన మూడు అంశాలతో బాధపడేవారు కొబ్బరి నీళ్ళు తీసుకోవడంతో సమస్యలు పెరుగుతాయి తప్ప అస్సలు తగ్గదు. ముఖ్యంగా జలుబు తో బాధ పడేవారు రాత్రి పూట అస్సలు తీసుకోకూడదు. కడుపు నొప్పి వారు తీసుకుంటే విరేచనాలతో సతమతం అవ్వకతప్పదు. అధికరక్తపోటు వారు మాత్రలు వేసుకుంటే కొబ్బరి నీళ్ళు త్రాగితే తర్వాత తక్కువ రక్తపోటు సమస్యతో బాధపడుతారు.