Tollywood news in telugu

ఈ ఇద్దరి హీరోయిన్స్ మధ్య సవతుల పోరు

Varalakshmi sharath kumar, aishwaya rajesh

Varalakshmi sharath kumar, aishwaya rajesh Combo:: హీరోయిన్స్ ఇపుడు హద్దులు చెరిపేస్తున్నారు , ఇపుడు టాప్ హీరోయిన్స్ కుడా వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు , ది ఫామిలీ మాన్ అనే వెబ్ సిరీస్ లో సమంత నటించిన విషయం తెలిసిందే అలాగే కాజల్ , తమన్నా , త్రిష , అమల పాల్ కుడా వెబ్ సిరీస్ చేయబోతున్నారు , దీనికి ఒక కారణం బడా నిర్మాతలు నిర్మించడం కుడా .

అయితే ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ ఐశ్వర్య రాజేష్ కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు , పైగా ఈ స్టోరీ సవతుల మధ్య పోరు కావటం తో నటించడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందని వీళ్ళు ఒప్పుకున్నారట అయితే ఈ సిరీస్ ని సూర్య సుబ్రహ్మణ్యం డైరక్ట్ చేస్తున్నాడు , ఆనంద్ వికటన్ అనే సంస్థ నిర్మిస్తోంది .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button