ఇక్కడ భార్యకి పిల్లల్ని పుట్టించలేని మగాడు ఆ స్త్రీని వదిలిపెట్టాల్సిందే
అడవుల్లో గిరిజన తెగలను ఆదివాసీలు అంటాము ఉంటుంది వారి సంస్కృతి , ఆహారపు అలవాట్లు కట్టుబాట్లు చాలా విచిత్రంగా కనిపిస్తాయి , అందులో ఒకటి తమిళనాడు రాష్ట్రం నీలగిరి కొండల్లో ఉంది పేరు తోడా…

అక్కడ మొదట పెళ్ళి చేసి శోభనం జరిపిస్తారు ఆ తర్వాత గర్భం ధరిస్తే వివాహం జరిగినట్టు లేకపోతే వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం… వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రంలోని నేలగిరి అడవుల్లో తోడా అనే గిరిజన తెగ చాలా నివసిస్తున్నారు ప్రపంచంతో సంబంధం లేకుండా జీవనం సాగిస్తుంటారు వారి ఆచార వ్యవహారాలను మార్చుకోవడానికి అసలు ఇష్టపడరు.

కొన్ని రోజులు వధువు వరుడితో గడిపిన అనంతరం తల్లిదండ్రుల వద్దకు వెళుతుంది ఆ సమయంలో కచ్చితంగా నెల తప్పాలి లేకపోతే పెళ్లి రద్దవుతుంది , నెల తప్పక వరుడు అడవికి వెళ్లి బాణం విల్లు ఇస్తాడు స్వీకరిస్తే అంగీకరించినట్లు కడుపులోని బిడ్డకు తండ్రి అని ,ఆ తర్వాత ఆటపాటలతో కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమం అనంతరం సంతోషంగా ఉండేలా ఆశీర్వదిస్తారు.