health tips in telugu
అసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా ? అయితే ఈ చిట్కా మీ కోసమే :-
Tips to reduce ACIDITY Problems :- ఎప్పుడు చెప్పినట్లు ఇపుడు కూడా చెప్తున్నాం అసిడిటీ సమస్యకి మారుతున్న కాలం మరియు టైమింగ్ మరిచిపోయిన మనుషుల వలనే ఈ అసిడిటీ సమస్య వస్తుంది.

టైం కి తినరు, టైం కి పడుకొరు, వర్క్ లో పడిపోయి స్ట్రెస్ ఎక్కువ తీసుకొని తలనొప్పి తో పాటు అసిడిటీ కూడా వచ్చేస్తుంది. ఇలా అసిడిటీ సమస్యతో బాధపడుతున్న వారికి ఇప్పుడు మేము చెప్పే చిన్న చిన్న చిట్కాలు పాటించండి రిజల్ట్ మీకే అర్థమవుతుంది.
- రోజంతా కొత్తిమీర నీళ్లు, అధికంగా నీళ్లు, పుదీనా నీళ్లు తాగండి మరియు పరికడుపున్న నానబెట్టిన ఎందుద్రక్షలు తినండి.
- రోజుకి కనీసం 7-8 గంటలు విశ్రాంతి తీసుకునేలా ప్లాన్ చేసుకోండి. సరైన నిద్ర లేకుంటే ఎన్ని చేసిన లాభం లేకుండా పోతుంది. సరైన నిద్ర ఉంటేనే జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది అప్పుడు అసిడిటీ కి దూరం అవుతారు.
- ఒక్కవెల నిద్ర సమస్యతో బాధ పడుతుంటే రాత్రి వేల పడుకునేటప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో అర స్పూన్ ఆవు నెయ్యి కలుపుకొని తాగండి. ఇలా చేయడం తో నిద్ర సమస్య పోతుంది అలాగే దానితో కుడి ఉన్న అసిడిటీ సమస్య పోతుంది.