health tips in telugu
అశ్వగంధ తో లెక్కలేనన్ని ప్రయోజనాలు : వింటే షాక్ అవుతారు :-
Uses of Ashwagandha :- మన పెద్దలు ఎప్పుడు తరుచూ అశ్వగంధ ములికములు తీసుకోవడం మనం గమనిస్తూనే ఉంటాం. ఆ అశ్వగంధ మూలికలతో అనేక రకాల ఆరోగ్య ఔషధాలు ఉన్నాయి కాబట్టి దీని అందరూ వాడేలా చూసుకుంటారు. అయితే ఈ అశ్వగంధ వలన మనకు ఎలాంటి అద్భుతమైన లాభాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం.

- ఈ కాలంలో ఒత్తిడి లేని ఉద్యోగం ఉండదు, ఉద్యోగం చేయకుండా ఉండే మనిషి ఉండడు. మనిషిలో ఒత్తిడి ఒక్క భాగం అయిపోయింది. అయితే అశ్వగంధ మనం తినే ఆహారంలో కానీ లేదా నార్మల్ గా తీసుకున్న మన శరీరం మరియు మెదడు ఎక్కువ ఒత్తిడికి లోనవ్వకుండా చేస్తుంది.
- ఇదే కాకుండా బరువు తగ్గాలనుకొనే అనేక రకమైన వ్యాయామాలు మరియు ఎక్కువ డబ్బు వృధా చేసే వారికి ముఖ్యంగా ఈ సూచన.. మీరు తిని ఆహారాలలో ఈ అశ్వగంధ కొద్దిగా కలుపుకొని తినండి. ఇది మీ జీర్ణ వ్యవస్థను మార్చి , మీ శరీరంలో కొవ్వు లేకుండా చేస్తుంది.
- పిల్లలకు చిన్నవయస్సులోనే అశ్వగంధ తరుచూ తినడం అలవాటు చేయడంతో జ్ఞాపక శక్తిని మెరుగుచేస్తుంది మరియు ఏకాగ్రతను కోల్పోకుండా చేస్తుంది.
- నోటిలోని అల్సర్లను మరియు శరీరంలోని శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉండేలా చేసి మూలికలతో అశ్వగంధ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఇలా మనం తరుచూ అశ్వగంధ తీసుకోవడం తో అనేక లాభాలు ఉన్నాయి.