Tollywood news in telugu
అల్లు అర్జున్ కి విజయ్ దేవరకొండ ఇచ్చిన గిఫ్ట్ …

అల్లు అర్జున్ మరియు విజయదేవరకొండ షోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు వారి అభిమానాన్ని తెలియజేసుకుంటూ ఉంటారు.
ఇపుడు తాజాగా విజయ్ ,అర్జున్ కి ట్రాక్ సూట్ ని గిఫ్ట్ గా పంపించారు,ఈ గిఫ్ట్ ని బన్నీ తన షోషల్ మీడియాలో షేర్ చేసి నీ ‘రౌడీ ‘బ్రాండ్ ని న్యూ కలెక్షన్ ని పంపినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ తనకు కృతజ్ఞతలు తెలిపాడు.
దీనికి విజయ్ అన్నగారు ఈ సూట్ లో మీరు అదిరిపోతారు అంటూ కామెంట్ చేసారు.
బన్నీ ఈ ఏడాది ఆరంభంలో ‘అల వైకుంఠపురములో..’ సినిమాతో సక్సెస్ సాధించి,ఇపుడు సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ గా మనకు కనిపించబోతున్నారు.
అలాగే విజయ్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు, ఇపుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసిఉంది.