health tips in telugu

అర్ధరాత్రి భోజనం చేస్తున్నారా ! తస్మాత్ జాగ్రత్త :-

Health Tips :- అందరూ మారుతున్న కాలనూసారం పని ఒత్తిడి వలన , పనిలో నిమగ్నం అవ్వడం వలన సమయానికి తినడం మానేశారు. అలా అని పూర్తిగా మేయలేదు. టైమింగ్ మార్చి అర్ధరాత్రి పూట లేదా అంతకు మించిన సమయానికి భోజనం చేసి పడుకుంటున్నారు. ఇలా చేయడం మీ ప్రాణాలకే ప్రమాదం.

సాధారణంగా రాత్రి పూట 7 గంటలకి డిన్నర్ చేసేసి వేరే పనులు చూసుకొని నిద్ర పోవాలి అలా చేస్తేనే మీ శరీరంలో ఎటువంటి రోగాలు రావు. కానీ మనం వర్క్ చేసి రాత్రి 11-2 గంటల సమయానికి తినేసి పడుకుంటే రోగాలు వస్తాయి.

  • మనం రాత్రి 7-10 లోపల తింటే నిద్ర పట్టడానికి టైం ఉంటుంది. కాసేపు వాకింగ్ చేయడం , ఫ్యామిలీ మెంబెర్స్ తో మాట్లాడడం ఇలా వేరే కార్యక్రమాలు చేయడం వలన జీర్ణ వ్యవస్థ ఎప్పటిలాగే పనిచేస్తుంది. కానీ ఆలస్యంగా తినడం వలన తిన్న వెంటనే అలసిపోయి పడుకుంటాం కాబట్టి జీర్ణ వ్యవస్థలో లోపాలు వచ్చి కడుపు సంబందించిన సమస్యలను తెచ్చిపెడుతుంది.
  • ఇలా ఆలస్యంగా తినడం వలన గ్యాస్ ట్రబుల్స్ , కడుపులో విపరీత నొప్పి , నిద్ర సమస్యలు , శరీరంలో ఎక్కువ శాతం కొవ్వు పెరిగి మీకు తెలియకుండానే లావు అయిపోవడం ఎలా అనేక సమస్యలు వస్తాయి తస్మాత్ జాగ్రత్త.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button