Tollywood news in telugu
అమెరికా 638 సార్లు చంపేందుకు ప్రయత్నించి విఫలమైంది.. ఎలానో తెలుసా?

అమెరికా అంటే అగ్రరాజ్యం అలాగే ఎవరినైనా చంపాలని స్కెచ్ వేస్తే అది ఎవరి తరమూ కాదు, చివరికి భూగర్భం లో నుండి బయటికి తెచ్చి చంపెంత సాహసపు దేశం , అలాగే అగ్ర రాజ్యం, ఈ అగ్రరాజ్యం స్కెచ్ నుండి మాత్రం ఒకరు తప్పించుకున్నారు, తానే ఫిడేల్ కాస్ట్రో, ఇతనిని చంపేందుకు నానా యాతనలు పడింది అగ్రరాజ్యం.
ఇలా చంపడానికి ఒక మార్గం గా అమ్మాయిలని ఎరవేసింది, మరోసారి స్విమ్ సూట్ లో భయంకరమైన ఫంగల్ ని ప్రవేశ పెట్టింది, అతని సిగరెట్ లో పేలుడు పదార్థం సైతం నింపింది ఇలా ఎన్నో రకాలుగా ప్రయత్నించి విఫలమైంది , చివరకి 2016 లో తన 90 ఏళ్ల వయసులో సహజసిద్ధంగా మరణించాడు. ఇతని బయో 638 వేస్ టు కిల్ తీశారు కూడ. ఇలా అమరిక స్కెచ్ నుండి తప్పించుకున్న వ్యక్తిగా మిగిలాడు.