Today Telugu News Updates

అన్ లాక్ 4.0 లో మరిన్ని సడలింపులు…

1. మెట్రో రైళ్ల ను నడపడానికి అనుమతినిచ్చే అవకాశం.

2. అంతరాష్ట్ర ప్రయాణాలకు అనుమతి,

3. కేంద్రం అనుమతిలేకుండా ,రాష్ట్రాలు ఎలాంటి లాక్ డౌన్ లు విధించరాదు.

4. కంటైన్మెంట్ జోన్లలో సెప్టెంబర్ 30 వరకు ఆంక్షల కొనసాగింపు …

5. అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు.

6. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్ల మూసివేత కొనసాగింపు.

7. ఓపెన్ ఎయిర్ థియేటర్లు తెరచుకోవచ్చు.

8. రాజకీయ కార్యకలాపాలను జరుపుకొనేందుకు 100 మంది వరకు అనుమతి.

Leave a Reply

Your email address will not be published.

Back to top button