అనుమానంతో స్నేహితుడిని చంపించినవ వైనం

killed a friend అతని భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడని, అలాగే వీరిమధ్య చాల విషయాలు జరుగుతున్నాయని అనుమానంతో తన స్నేహితున్ని చంపేశాడు.
కృష్ణ జిల్లాకి చెందిన రాంగోపాల్, నాగేంద్రబాబు మంచి స్నేహితులు. వీరు ఇద్దరు ఏపని చేసిన ఒకరికి ఒకరు చెప్పుకొని అందులోని లాభనష్టాలను మాట్లాడుకొనేంత స్నేహం వారి ఇరువురి మధ్య ఉండేది.
తరచు రాంగోపాల్, నాగేంద్ర ఇంటికి రావడంతో రామ్ పై అనుమానం కాస్త బల పడింది. రామ్ ని చంపడానికి మంచి టైం కోసం ఎదురు చూస్తున్న సమయంలో, నాగేంద్ర కి లారీ ఉండడంతో ఒక మార్బుల్ బిసినెస్ చేసే వ్యక్తి దగ్గరినుండి మార్బుల్ని గుజరాత్ కి తరలించాలని ఒక గిరాకీ రావడంతో, నాగేంద్ర , రాంగోపాల్ ని వెంటపెట్టుకొని గుజరాత్ వెళ్ళాడు.
రాంగోపాల్ కి మద్యం తాగించి నాగేంద్ర తన లారీ తో తొక్కించి చంపేశాడు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసు బృందం దీనికి సంబందించిన కారణాలు సేకరించి నాగేంద్రకి తగిన శిక్ష పడేలా చేస్తామని మీడియాకి వెల్లడించారు.