COPY CODE SNIPPET

ఏకం గా ప్రొడ్యూసర్ నే రేప్ చేసేసాడు!

బాలీవుడ్ లో ఇపుడు హాట్ టాపిక్ “తనుశ్రీ , నానా పాటేకర్’ ల వివాదం , దీని తర్వాత ఒక్కరొక్కరుగా నోరు విప్పా సాగారు , కంగనా కూడా కొన్నిరోజులు దీనిపైనా మాట్లాడారు, ఇదిలా ఉంటె ఒక ప్రముఖుడు ప్రొడ్యూసర్ నే రేప్ చేసాడు.

వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్ ప్రొడ్యూసర్ “వింటానంద” తనకి ఎదురైనా ఒక అనుభవాన్ని ఫేస్బుక్ ద్వారా , తనను టీవీ నటుడు ఆలోకనాథ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని , తనని బలవంతం గా మద్యం తాగించి మరి అత్యాచారం జరిపాడని ఇరవై ఏళ్ళ కింద విషయాన్ని ఇపుడు వివరించింది, దీన్ని బట్టి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక్కో చీకటికోణం ఏదో ఒక రోజు బయటపడుతుందనే విషయం అర్ధం అవుతుంది.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Enjoy this blog? Please spread the word :)

Inline
Inline